Naatu Naatu

Naatu Naatu Lyrics

Hushaaru  by Rahul Sipligunj

Song  ·  1,202,641 Plays  ·  1:43  ·  Telugu

© 2019 Aditya Music

Naatu Naatu Lyrics

ఏ నాటు నాటు సరుకేరో
నచ్చిందంతా మీకే
ఏ చాటు మాటు తడకెరో
వచేస్తారా పైకే

కమ్మెయ్ రా కమ్మెయ్ రా నాటు కోడిని కమ్మెయ్ రా
కుమ్మెయ్ రా కుమ్మెయ్ రా ఊర mass-u step ఏయ్ రా
నీ సత్తా చూపరా
ఒళ్ళంతా ఊపరా
సీసాలో సరుకంతా నెత్తికెక్క ఆడరా

నాలో ఉన్న పొగరు
అరెయ్ నీలో చూపరా
అరెయ్ నీలాంటోళ్ళెందరినో
నే మడతట్టేశారా

అది పబ్బరు bar-ey
అరెయ్ షోరు మచారె
साला హక్కు से मारे
जरा జోరుసే मारे
అది టక్కరు bar-ey
Full कीचके मारे
ఇక దుమ్ము ధుమారే
చూపించు హుషారే

ఏ నాటు నాటు సరుకేరో
నచ్చిందంతా మీకే
ఏ చాటు మాటు తడకెరో
వచ్చేసారా పైకే
साला

Writer(s): M.m. Keeravani, Chandrabose<br>Lyrics powered by www.musixmatch.com


More from Hushaaru

Loading

You Might Like

Loading


1m 43s  ·  Telugu

© 2019 Aditya Music

FAQs for Naatu Naatu